ప్రియసఖి [Priyasakhi]
(By Yaddanapudi Sulochana Rani) Read EbookSize | 27 MB (27,086 KB) |
---|---|
Format | |
Downloaded | 668 times |
Last checked | 14 Hour ago! |
Author | Yaddanapudi Sulochana Rani |
హేమంత్ సుచరితని గుండెలకి అదుముకున్నాడు. 'సుచి' రవి లేకపోవటం నా జీవితంలో ఎంతో అఘాతం తెప్పించిందో నీకు తెలియదు, ఎన్నెన్నో అనుకున్నాం, వంద సంవత్సరాల జీవితం మా ముందు వున్నట్లుగా భవిష్యత్తుకి పునాదులు వేసుకున్నాం. అంతా మధ్యలో ఉంది! ఇప్పుడు నేను ఒంటరిగా ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను. సుచీ ప్లీజ్! ఈ టైము లో నాకు నీ తోడూ కావాలి! నువు ప్రక్కన వుంటే నాకు బలం వుంటుంది. ప్లీజ్ నీకు ఎవ్వరూ లేరని అనకు! అ మాట నన్ను నిలువునా శూలంలా చేరేస్తుంది . నన్ను అర్ధం చేసుకో .
సుచరిత ముఖం అతని గుండెల్లో ఆని వుంది. అతని మాటలు ఆవేదన, బాధ, ఆమె మనసులో కరడుగట్టిన శీతలాన్ని కాస్తకాస్తగా కరిగించ సాగినాయి.
ఈ ప్రపంచంలో నూటికి 90 మందికి కోరిన జీవితం దొరకదు. అది దురదృష్టం. మిగతా పదిమందికి కోరిన జీవితం లభించినా అది అనుభవించే యోగ్యత వుండదు. అది మరీ విషాదం.”