BookShared
  • MEMBER AREA    
  • nenu brahmanandam

    (By Brahmanandam)

    Book Cover Watermark PDF Icon Read Ebook
    ×
    Size 26 MB (26,085 KB)
    Format PDF
    Downloaded 654 times
    Last checked 13 Hour ago!
    Author Brahmanandam
    “Book Descriptions: అంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి... ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి... ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. "కష్టపడు ... ఫలితాన్ని ఆశించకు" అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియ జేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని... నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్నీ చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడిననీ, బీదవాడిననీ, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చాననీ మీ దగ్గర నుంచి జాలి పొందడానికి గానీ... లేదా నేను సాధించిన విజయాల్ని... నేను సాధించిన విజయసోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడిననీ చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. -- బ్రహ్మానందం”

    Google Drive Logo DRIVE
    Book 1

    రుణం [Runam]

    ★★★★★

    Gollapudi Maruthi Rao

    Book 1

    The Ramayana: A Shortened Modern Prose Version of the Indian Epic

    ★★★★★

    R.K. Narayan

    Book 1

    అసమర్ధుని జీవయాత్ర [Asamardhuni Jeevayatra]

    ★★★★★

    Tripuraneni Gopichand

    Book 1

    గాజుల సంచి (Gaajula Sanchi)

    ★★★★★

    Mohammad Gouse

    Book 1

    Knife: Meditations After an Attempted Murder

    ★★★★★

    Salman Rushdie

    Book 1

    ఒంటరి [Ontari]

    ★★★★★

    Sannapureddy Venkatarami Reddy

    Book 1

    వెన్నెల్లో ఆడపిల్ల [Vennello Aadapilla]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    కీర్తి కిరీటాలు [Keerthi Kireetalu]

    ★★★★★

    Yaddanapudi Sulochana Rani

    Book 1

    The Stationery Shop

    ★★★★★

    Marjan Kamali

    Book 1

    Close to Death (Hawthorne & Horowitz, #5)

    ★★★★★

    Anthony Horowitz

    Book 1

    Em and The Big Hoom

    ★★★★★

    Jerry Pinto

    Book 1

    Ramagrama Nunchi Ravanalanka Daaka

    ★★★★★

    Sitaramaraju Indukuri