BookShared
  • MEMBER AREA    
  • కళ్ళు తెరిచిన సీత [Kallu Terichina Sita]

    (By Ranganayakamma)

    Book Cover Watermark PDF Icon Read Ebook
    ×
    Size 28 MB (28,087 KB)
    Format PDF
    Downloaded 682 times
    Last checked 15 Hour ago!
    Author Ranganayakamma
    “Book Descriptions: ఇది, 'కథ' కాదు,
    'నవల' కాదు,
    'కవిత' కాదు,
    'వ్యాసం' కాదు,
    'వార్త' కాదు,
    'ఆత్మకథ' కాదు.
    ఇది, వాటిల్లో ఏ కోవలోకీ చేరదు.
    మరి, ఇది ఏమిటి అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేను.
    దీనికి ఏం పేరు వస్తుందో తేలితే చివరికి తేలాలి.
    ఇది, ఒక అమ్మాయి జీవితంలో కొంత భాగం.
    పెళ్ళీ, పెటాకులూ అయిన భాగం.
    ఇందులో, ఒక్క సంఘటన అయినా కల్పన లేదు.
    పాలల్లో నీళ్ళు కలిపినట్టూ, పట్టు తేనెలో బెల్లం పాకం కలిపినట్టూ, ఈ నిజ
    జీవితంలో కల్పనలూ, ఊహాగానాలూ, కట్టుకథలూ, కలపలేదు.
    ఇవి నిజ జీవిత సంఘటనలు!
    జరిగింది జరిగినట్టు రాతలో పెట్టడమే నేను చేశాను. రాతలో పెట్టడంలో నా పద్ధతి నాది.
    ఇది, ఆ అమ్మాయికి తెలియకుండా రాసింది కాదు; ఆ అమ్మాయి చెప్పగా తెలుసుకుని, ఆమె ఇష్టంతో, ఆమె ఇచ్చిన కాయితాల ఆధారంగా రాసిందే.
    ఇందులో, కొన్ని పేర్లు, నిజం పేర్లే. కొన్నిపేర్లు, మారు పేర్లు.”

    Google Drive Logo DRIVE
    Book 1

    తప్పు చేద్దాం రండి..! [Tappu cheddam Randi]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    అంతర్ముఖం [Antarmukham]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    అసమర్ధుని జీవయాత్ర [Asamardhuni Jeevayatra]

    ★★★★★

    Tripuraneni Gopichand

    Book 1

    Sapiens: A Brief History of Humankind

    ★★★★★

    Yuval Noah Harari